బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఓ ప్రీ షోపై నా అభిప్రాయంపరిచయం
బిగ్ బాస్ సీజన్ మొదలయ్యేలోపు “అగ్నిపరీక్ష” ప్రీ షో స్టార్ట్ అయింది. ఇందులో యాంకర్‌గా శ్రీముఖి, జడ్జెస్‌గా అభిజిత్, బిందుమాధవి, నవదీప్ కనిపించారు. కంటెస్టెంట్స్ బలం బలహీనతలపై ముందుగానే డిస్కషన్ జరగడం, సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ కావడం షోకి అదనపు ఎక్ససిట్మెంట్
ఇచ్చింది. నా పర్సనల్ అభిప్రాయం ప్రకారం ఇది బిగ్ బాస్ అభిమానులకు ఓ స్పెషల్ టేస్ట్ లాంటిది.